Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఖ్యాతి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఖ్యాతి   నామవాచకం

Meaning : పేరు ప్రతిష్టలు పెరగడం.

Example : సచిన్ టెండూల్కర్ క్రికెట్ ద్వారా కీర్తి మరియు ధనము రెండింటిని ఆర్జించాడు

Synonyms : కీర్తి, పొగడ్త, ప్రఖ్యాతి, ప్రశస్తి, యశస్సు, వాసి


Translation in other languages :

The state or quality of being widely honored and acclaimed.

celebrity, fame, renown

Meaning : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ

Example : సచిన్ క్రికెట్‍లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.

Synonyms : కీర్తి, గుర్తింపు, పేరుప్రఖ్యాతలు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి, రికార్డు


Translation in other languages :

प्रतियोगिता आदि में स्थापित सार्वकालिक उच्चतम मान।

सचिन ने क्रिकेट की दुनिया में कई नये कीर्तिमान स्थापित किये।
कीर्तिमान, कीर्त्तिमान, रिकार्ड, रिकॉर्ड, रेकार्ड, रेकॉर्ड

The number of wins versus losses and ties a team has had.

At 9-0 they have the best record in their league.
record