Meaning : అవసరాల కొరకు వాడుకోవడం
Example :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
Synonyms : ఉపయోగించు, వినియోగించు
Translation in other languages :
Meaning : డబ్బులు వాడడం.
Example :
ఈ రోజు నేను నూరు రూపాయలు ఖర్చు పెట్టాను.
Synonyms : ఖర్చుపెట్టు, దుబారచేయు, వ్యయంచేయు, వ్యయపరుచు
Translation in other languages :
Meaning : ఎక్కువ డబ్బు ను ఉపయోగించడం
Example :
సునీల్ కు కొత్త ఉద్యోగం దొరికింది అతను తన స్నేహితులకు వింధు పేరుతో ఖర్చుచేశాడు
Translation in other languages :
किसी से अत्यधिक खर्च कराना।
सुनील को नई नौकरी मिलते ही उसके साथियों ने उसे दावत के नाम पर खूब लूटा।