Meaning : తక్కువ వస్తువులను కొన్నప్పటికీ ఎక్కువ డబ్బు ఉపయోగించడం
Example :
ఇంత తక్కువ సామాను! అన్నిడబ్బులు తినేశాయా
Synonyms : తిను
Translation in other languages :
Meaning : అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేయడం
Example :
సేఠ్ పుట్టినరోజుకు చాలాడబ్బు వృధాఖర్చయింది
Synonyms : వృధాఖర్చగు, వ్యయమగు
Translation in other languages :