Meaning : ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ధనం.
Example :
గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఇవ్వబడిన నిధి దుర్వినియోగించబడింది.
Synonyms : -నిధి
Translation in other languages :
Meaning : అధిక ధనాన్ని నిల్వ ఉంచు ప్రాంతము.
Example :
దొంగలు కోశాగారంలోని ధనాన్ని తీసుకుపోయారు.
Synonyms : కోశాగారం, ధనగృహము, ధనాగారం, బండారము
Translation in other languages :
A storehouse for treasures.
treasure houseMeaning : ఏదేని విషయములో ఉండు జ్ఞానము లేక గుణముల యొక్క పెద్ద కోశాగారము.
Example :
కబీర్ జ్ఞానపు భాండాగారము.
Synonyms : భాండాగారము
Translation in other languages :
Meaning : కూడబెట్టిన విలువైన వస్తువులు.
Example :
సంపదను తగిన విధంగా ఖర్చు పెట్టాలి.
Translation in other languages :