Meaning : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
Example :
అతడు నా మాటలను ఖండించినాడు.
Synonyms : అడ్డుకొను, ఆటంకపరచు, ఎదురించు, వ్యతిరేకించు
Translation in other languages :
Meaning : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
Example :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
Synonyms : వేరుచేయు
Translation in other languages :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।Meaning : కత్తెరతో చేసే పని
Example :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
Synonyms : కత్తరించు, కత్తిరించుకొను, తగ్గించు, ముక్కలుచేయు
Translation in other languages :
Meaning : ఎక్కువగా ఉన్న దానిని కత్తెరతో తగ్గించడం
Example :
తోటమాలి మొక్కలను కత్తిరిస్తున్నారు.
Synonyms : కత్తిరించు
Translation in other languages :