Meaning : ఉప్పుతో కలిసిన రుచి, దేనిలోనైనా ఉప్పు ఎక్కువగావున్న స్థితి.
Example :
సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది.
Synonyms : ఉప్పని, ఉప్పనైన, ఉప్పుగల్గిన, లవనీయమైన
Translation in other languages :
Meaning : పుల్లటి రుచితో కలిగి ఉండే ద్రవం
Example :
క్షారమైన తత్త్వంలో క్షార గుణం కనపడుతుంది
Translation in other languages :