Meaning : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
Example :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
Synonyms : కఠినమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
Translation in other languages :
Meaning : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
Example :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
Synonyms : కఠినమైన, కష్టమైన, జఠిలమైన
Translation in other languages :
Difficult to analyze or understand.
A complicated problem.