Meaning : కీటకాలను చంపడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం.
Example :
పంటలను రోగాలనుండి రక్షించుటకు క్రిమిసంహారిని ఉపయోగిస్తారు.
Synonyms : కీటకనాశిని, క్రిమిసంహారక మందు
Translation in other languages :
कीड़ों को मारने के लिए उपयोग में लाया जाने वाला रसायन।
फसलों को रोग से बचाने के लिए कीटनाशक का प्रयोग किया जाता है।A chemical used to kill pests (as rodents or insects).
pesticide