Meaning : వరుస క్రమంలో లేకపోవుట.
Example :
గ్రంధాలయంలో పుస్తకాలను చిందరవందరగా పెట్టకూడదు.
Synonyms : అడ్డదిడ్డంగా, అవ్యవస్థితంగా, చిందరవందరగా, తికమకగా
Translation in other languages :
क्रमहीनता से।
पुस्तकालय में पुस्तकों के क्रमहीनतः लगे होने के कारण वह अपनी मनपसंद पुस्तक ढूँढ़ता रह गया।