Meaning : ఆలింగనము చేసుకొనుట.
Example :
ఆ నాటకం చివరిలో తండ్రి-కొడుకులు హృదయపూర్వకంగా కౌగలించుకొన్నారు.
Translation in other languages :
The act of clasping another person in the arms (as in greeting or affection).
embrace, embracement, embracing