Meaning : ఏదేని ఒక వస్తువు లేక విషయము గురించి తెలిసి ఉండిన
Example :
భారతదేశము మొదటి నుండి జ్ఞానుల దేశము.
Synonyms : జ్ఞాని, పండితుడు, విద్వాంసుడు
Translation in other languages :
Someone who has been admitted to membership in a scholarly field.
initiate, learned person, pundit, savant