Meaning : మూల వస్తువు యొక్క చిన్నభాగాన్ని వేరు పరచుట.
Example :
పవన్ మామిడిచెట్టు నుండి మామిడికాయలను కోస్తున్నాడు
Synonyms : విరుచు
Translation in other languages :
Meaning : మెల్లిమెల్లిగా తెంపడం
Example :
హలాల్ చేసే సమయంలో మేక కొంతును కోస్తున్నారు
Translation in other languages :
Meaning : భూమిలోని పైరును కొడలలితో బయటికి తీయడం
Example :
కొత్త పైరును కోయడం
Translation in other languages :