Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కొల్లగొట్టు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కొల్లగొట్టు   క్రియ

Meaning : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

Example : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

Synonyms : అపహరించు, కాజేయు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


Translation in other languages :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

Meaning : సర్వంలేకుండా చేయడం

Example : చెట్లను నరికి మనము ప్రకృతి యొక్క సంపదను నాశనం చేస్తున్నాము.

Synonyms : నాశనంచేయు


Translation in other languages :

धीरे-धीरे घटाना या कम करना।

वृक्षों को काटकर हम प्राकृतिक संपदा का क्षय कर रहे हैं।
अपहरना, क्षय करना, नाश करना

Meaning : చాలా చౌకగా అమ్ముట

Example : తాగుబోతు తమ భూమిని కొల్లగొట్టాడు

Synonyms : దోచిపెట్టు


Translation in other languages :

बहुत सस्ते दाम पर बेचना।

शराबी ने अपनी जमीन लुटा दी।
लुटाना

Sell cheaply as remainders.

The publisher remaindered the books.
remainder

Meaning : మొత్తం లాక్కొవడం

Example : దొంగలు రహ్గీర్ ని మొత్తం దోచుకొన్నారు

Synonyms : అంతదోచుకొను


Translation in other languages :

सब कुछ छीन लेना।

लुटेरों ने राहगीर को नंगा कर दिया।
नंगा करना, नंगियाना

Meaning : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

Example : అతను రైతుల భూమిని కాజేశాడు.

Synonyms : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


Translation in other languages :

Take unlawfully.

bag, pocket