Meaning : ఏదేని వస్తువు యొక్క ఘనత్వాన్ని మరియు పరిమాణమును కనుగొనుట.
Example :
విశాల్ వస్త్రమును మీటర్లలో కొలుస్తున్నాడు.
Synonyms : తూచు
Translation in other languages :
Determine the measurements of something or somebody, take measurements of.
Measure the length of the wall.Meaning : లోతును అంచనా వేయు (తెలుసుకొను).
Example :
మునకవేయువాడు చెరువు లోతును కొలుస్తున్నాడు.
Synonyms : లోతును కొలుచు
Translation in other languages :
Measure the depth of something.
plumb