Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : బరువు కొలిచే యూనిట్.
Example : బరువులను, దూరాలను వేరు-వేరు పద్దతులలో కొలుస్తారు.
Synonyms : తూకము, పరిమాణము
Meaning : బరువును తెలుసుకోవడానికి చేసే పని
Example : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
Synonyms : తూకం, పరిమాణం
Translation in other languages :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
Meaning : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
Example : మీ తూకం సరిగా లేదు.
Synonyms : తూకం
तौलने की क्रिया या भाव।
Meaning : దూరంను పరిగనించడం
Example : సర్వే వారు పొలం కొలిచిన తర్వాత కార్యాలయానికి వెళ్లారు.
Synonyms : కొలవడం
Meaning : ఏదైన వస్తువ యొక్క పొడవు వెడల్పును కొలిచేది.
Example : శోహన్ యొక్క గది యొక్క కొలత ముప్పై ఇంచీలు.
Synonyms : కొలమానం, కొలువడి, పరిమాణం
किसी चीज़ की लंबाई, चौड़ाई, ऊँचाई आदि जिसका विचार किसी निर्दिष्ट लंबाई के आधार पर या तुलना में होता है।
Install App