Meaning : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
Example :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
Translation in other languages :
The hard fibrous lignified substance under the bark of trees.
woodMeaning : పశువుల్ని కట్టివేయడానికి ఉపయోగించు ఒక లావైన పెద్ద కర్ర ఇది భూమిలో పాతబడి ఉంటుంది.
Example :
గేదె కట్టుగొయ్యను తెంపుకొని పోయింది
Synonyms : కట్టు గొయ్య
Translation in other languages :
A long (usually round) rod of wood or metal or plastic.
poleMeaning : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
Example :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
Synonyms : కర్ర
Translation in other languages :
Meaning : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
Example :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
Synonyms : కర్ర
Translation in other languages :