Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఎద్దులకు పొడవడానికి ఉపయోగపడేవి
Example : ఈ ఎద్దుకు ఒక కొమ్ము విరిగిపోయింది.
Synonyms : శృంగం
Translation in other languages :हिन्दी English
वे कठोर, लम्बे और नुकीले अवयव जो खुर वाले पशुओं के सिर पर दोनों ओर निकलते हैं।
One of the bony outgrowths on the heads of certain ungulates.
Meaning : మసాలా దినుసుల్లో చాలా ముఖ్యమైనది భూమిలోపల ఎన్నోవ్యాధులకు దీని పొడి ఔషధంగా ఉపయోగిస్తారు
Example : ఆమె కూరల్లో వేయడం కొరకు పెద్ద పసుపు కొమ్మును నూరుతున్నది.
Synonyms : దుంప
कुछ विशेष प्रकार की वनस्पतियों में वह उपयोगी गोल और कड़ा अंश जो जमीन के अंदर होता है।
Small rounded wartlike protuberance on a plant.
Install App