Meaning : కొబ్బరికాయలో ఉండే గట్టి పదార్థం
Example :
అతను ప్రసాదం కోసం కొబ్బరికాయ కొన్నాడు.
Synonyms : టెంకాయ
Translation in other languages :
The edible white meat of a coconut. Often shredded for use in e.g. cakes and curries.
coconut, coconut meat