Meaning : ఉపయోగార్ధమై ఏ పనినైనా ప్రారంభించడం
Example :
అతడు అధిక ధర నుండి రక్షించడానికై ఒక కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చాడు
Synonyms : అనుసరించేలాచేయు, అమలులోకితెచ్చు, ఆరంభించు, నడిచేలాచేయు
Translation in other languages :
Meaning : ఏదైనా పనిని కాని విషయాన్ని కాని ఎక్కువకాలం పొడిగించడం
Example :
ప్రజలతో వ్యవహరించేటప్పుడు అధికంగా మాటలు కొనసాగించాలి.
Synonyms : అడరించు, తనరించు, నయించు, నెట్టించు, పెంచు, పెంపొందించు, పొదిలించు, ప్రోచు, మక్కలించు, రెక్కొలుపు, వర్ధించు, వర్ధిల్లచేయు, వివర్థించు, సంవర్ధించు, సంవృద్ధిచేయు
Translation in other languages :
किसी बात या कार्य का आवश्यकता से बहुत अधिक बढ़ जाना।
लोगों के बयान के बाद मामले ने और तूल पकड़ लिया है।