Meaning : గడ్డి పంట మొదలైన వాటిని కోయడానికి ఉపయోగించే వంకరమైన ఇనుప సాధనం
Example :
అతడు కొడవలితో పంటను కోస్తున్నాడు.
Translation in other languages :
An edge tool for cutting grass or crops. Has a curved blade and a short handle.
reap hook, reaping hook, sickleMeaning : వరి కోత కోయడానికి ఉపయోగించే పని ముట్టు
Example :
కమ్మరి కొడవలిని పదును పెడుతున్నాడు.
Translation in other languages :
हँसिए की तरह का एक औजार जो घास, वनस्पति, फसल आदि काटने के काम में आता है।
लुहार दराँती में धार कर रहा है।An edge tool for cutting grass or crops. Has a curved blade and a short handle.
reap hook, reaping hook, sickleMeaning : కలుపు తీయడానికి ఉపయోగించే చిన్న పనిముట్టు
Example :
అతడు కొడవలితో పొలంలో కలుపు తీస్తున్నాడు.
Synonyms : చిన్నతవ్వుకొల, దోకుడుపార
Translation in other languages :