Meaning : ప్రతి దానికి గొడవలు పెట్టుకొనుట..
Example :
పోట్లాడే వ్యక్తులకు మనం దూరంగా ఉండటం మంచిది.
Synonyms : కయ్యమైన, కలహాప్రియమైన, జగడాలుగల, తగువైన, పోట్లాటగల, పోట్లాడే, రచ్చయైన, వాదులాటగల, హేతువాదమైన
Translation in other languages :