Meaning : కొన్ని వస్తువులను అమ్మే గృహం
Example :
ఈ బజారులో నా పండ్ల అంగడి ఉంది
Translation in other languages :
Meaning : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం
Example :
సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
Synonyms : అడుచు, అప్పళించు, ఉత్తాడించు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జాడించు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, బాదు, మొట్టు, మొత్తు, మోదు, రాకించు, రుత్తు, వేయు, వైచు, వ్రేటుకొను, వ్రేయు
Meaning : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట
Example :
రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.
Synonyms : గుచ్చు
Translation in other languages :
Meaning : ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం
Example :
చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు
Synonyms : చంపు
Translation in other languages :
गंजीफे, ताश, शतरंज आदि खेलों में विपक्षी के पत्ते, गोटी आदि जीतना।
शतरंजी ने एक प्यादे से प्रतिद्वंदी के वजीर को मारा।Meaning : పోలీసులు రౌడీలను లాఠితో చేసే పని
Example :
సిపాయి దొంగను కొడుతున్నాడు
Translation in other languages :
हाथ, पैर आदि से लगातार मारना।
सिपाही चोर को खूब कूट रहा है।Meaning : గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట
Example :
కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు
Translation in other languages :
Meaning : చెట్టు కొమ్మల్ని లేకుండ చేయడం
Example :
మహేష్ వేప చెట్టు పై భాగాన్ని కొడుతున్నాడు
Translation in other languages :
रस, छाल आदि निकालने के लिए शरीर, पेड़-पौधे आदि पर किसी हथियार से आघात करके उसके ऊपर का भाग काटना या खुरचना।
महेश नीम के तने को पाछ रहा है।