Meaning : చిన్న చిన్నవిగా చేయు
Example :
మంగలివాడు కత్తిరిస్తూ-కత్తిరిస్తూ వెంట్రుకలను చాలా చిన్నవిగా చేశాడు.
Synonyms : కత్తిరించు
Translation in other languages :
Meaning : ఏదైనా పదునైన ఆయుధం
Example :
అతను గుడిసె మీద వాలుతున్న మామిడి కొమ్మలను కొట్టి వేశాడు
Synonyms : కత్తిరించు
Translation in other languages :
Meaning : పరిగణించకపోవుట లేదా తొలగించుట.
Example :
జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దుచేసినది.
Synonyms : బర్తరపుచేయు, రద్దుచేయు
Translation in other languages :
रद्द या व्यर्थ कर देना।
उच्चतम न्यायालय ने उच्च न्यायालय के फ़ैसले को निरस्त किया।Bar from attention or consideration.
She dismissed his advances.Meaning : కత్తి ద్వారా మొద్దులను చేసేపని
Example :
పొలంలో మమత దురదగుంటాకు చెట్టును కొట్టి వేసింది
Synonyms : నరికివేయు
Translation in other languages :