Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కొట్టించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కొట్టించు   క్రియ

Meaning : గంటతో చేసే పని

Example : ప్రధానాధ్యాపకుడు బంట్రోతు ద్వారా గంట కొట్టించాడు.

Synonyms : మోగించు


Translation in other languages :

बजाने का काम दूसरे से कराना।

प्राध्यापक ने चपरासी से घंटा बजवाया।
बजवाना

Meaning : కట్టెలను ముక్కలు చేయించడం

Example : మనోహర్ కూలివాడితో కట్టెల్ని కొట్టిస్తున్నాడు

Synonyms : చీలిపించు, తుంపించు, విరిపించు


Translation in other languages :

फाड़ने में प्रवृत्त करना।

मनोहर मजदूरों से लकड़ी फड़वा रहा है।
चीरवाना, फड़वाना

Meaning : పెద్ద_పెద్ద శబ్థాలతో శరీరాన్ని గాయం చేయడం

Example : మోహన్ కొట్లాట మద్య_మద్యలో నాకు చెప్పి ఎదుటి వ్యక్తితో తన్నిస్తాడు

Synonyms : తన్నించు


Translation in other languages :

किसी को घोर शब्द करने के लिए बाध्य करना।

मोहन झगड़े के बीच-बीच में बोलकर विपक्षियों को तड़पा रहा था।
तड़पवाना, तड़पाना

Meaning : కొట్టె పని ఇతరుల ద్వారా చేయడం

Example : నాన్న ఉపాధ్యాయునితో నన్ను కొట్టించాడు


Translation in other languages :

किसी दूसरे द्वारा किसी पर किसी वस्तु आदि से आघात कराना।

पिताजी ने अध्यापक से हमको पिटवाया।
धुनवाना, पिटवाना, पिटाई करवाना, मरवाना