Meaning : లోహంతో తయారుచేసినటువంటి వంకర తిరిగిన ఉక్కు
Example :
ఈ లావుటి కొక్కెంను తీసివేశారు.
Translation in other languages :
Meaning : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
Example :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
Synonyms : కొక్కి
Translation in other languages :
Meaning : ఏదైనా వస్తువులను గోడకు తగిలించడానికి ఉపయోగించే ఒక వస్తువు
Example :
రోహన్ తన బట్టలను వేలాడదీయడానికై సారి సారికీ కొక్కానికి తగిలిస్తాడు.
Translation in other languages :