Meaning : మనం నివశించుటకు గోడలతో నిర్మించుకొన్నది.
Example :
మా ఇంటిలో ఐదు గదులు కలవు విధవ యైన మంగళ నారీనికేతనంలో నివాసముంటోంది.
Synonyms : ఆవాసం, ఇల్లు, గీము, గృహం, నిలయం, నివాసం, బవంతి, భవణం
Translation in other languages :
A dwelling that serves as living quarters for one or more families.
He has a house on Cape Cod.Meaning : నివశించడానికి ఉపయోగపడే స్థలము
Example :
చెట్లు పక్షులకు నివాసస్థలము.
Synonyms : అవాసం, ఇల్లు, గృహం, నిలయం, నివాస స్థలం, పడు, భవంతి, భవనం, మందిరం, వసతి, వసలి, వాసం, శాల, సదనం, సమాశ్రయం, సాల
Translation in other languages :
वह स्थान जहाँ कोई रहता हो।
स्वच्छ और हवादार आवास स्वास्थ्य के लिए लाभदायक होता है।Housing that someone is living in.
He built a modest dwelling near the pond.