Meaning : కొండలపైన నివసించే ప్రజలు.
Example :
భారత దేశంలో అనేక కొండజాతి గల ప్రజలు నివసిస్తున్నారు.
Synonyms : గిరిజనులైన
Translation in other languages :
जो पर्वत पर निवास करता हो।
भारत में अनेक पहाड़ी जन जातियाँ पायी जाती हैं।