Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కొంగ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కొంగ   నామవాచకం

Meaning : పొడవుగా వుండే ఒక నీటి పక్షి

Example : కొంగ ముక్కుతో పాటు కాళ్లు కూడానల్లగా వుండి శరీరం అంతా తెలుపు రంగులో వుంటుంది.


Translation in other languages :

एक प्रकार का जलपक्षी।

बगुलपतोख की चोंच तथा पैर काले और बाकी शरीर सफेद होता है।
बगुलपतोख

Meaning : పొడవైన మెడ, కాళ్ళు గల పక్షి

Example : కొంగ చేపను పట్టుకోవడానికి నీటి ఒడ్డున కూర్చుంది.


Translation in other languages :

लम्बी गर्दन और लम्बे पैरों वाला एक पक्षी।

बगुला मछली पकड़ने के लिए जल के किनारे बैठा हुआ है।
कंक, जलरंक, जलरंज, तीर्थसेवी, निशैत, बक, बकुला, बग, बगला, बगुला, बलाक, मीनघाती, मेघानंद, मेघानन्द, वक, विषकंठिका, शिखी

Any of various usually white herons having long plumes during breeding season.

egret

Meaning : పొడవాటి ముక్కు కలిగి నీటిలో చేపలను పట్టు పక్షి.

Example : కొంగకు ఇష్టమైన భోజనం చేపలు.

Synonyms : కంకేరువు, కర్కటువు, కర్కరాటుకం, కహ్వం, కొక్కరాయి, జలరంకం, దీర్ఘజంఘం


Translation in other languages :

Large long-necked wading bird of marshes and plains in many parts of the world.

crane