Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఆపదలో ఉన్నపుడు సహాయం కొరకు గట్టిగా అరవడం
Example : మహిళ న్యాయం చేయాలని రాజుకు గావుకేక విన్నవించింది.
Synonyms : గావుకేక, బొబ్బ
Translation in other languages :हिन्दी
अपनी रक्षा के लिए किसी को चिल्ला कर बुलाने की क्रिया।
Meaning : గట్టిగా ఎవరినైనా పిలుచుట.
Example : యజమాని పిలుపు విని పనివాడు హడావిడిగా వచ్చాడు.
Synonyms : పిలుపు
वह ज़ोर का शब्द जो किसी को पुकारने के लिए किया जाय।
Meaning : ఎవరినైనా పిలవడానికి చేసే పని
Example : నా కేక వినగానే అతను గదిలో నుండి బయటికి వచ్చాడు.
Synonyms : అరుపు, పిలవడం, పిలుపు
किसी को बुलाने या पुकारने का काम।
Install App