Meaning : నిరంతర
Example :
ఏకలవ్యుడు శ్రద్ధతో ధనుర్విధ్యను నేర్చుకొని దానిలో నిపుణుడైనాడు.
Synonyms : ఆసక్తి, పట్టుదల, శ్రద్ధ
Translation in other languages :
Persevering determination to perform a task.
His diligence won him quick promotions.Meaning : రైతుల యొక్క పని.
Example :
చిఖురీ వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడుభారతదేశం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం
Synonyms : కమతం, కర్షణం, పొలంపని, వ్యవసాయం, సాగుబడి, సేద్యం
Translation in other languages :
खेतों में अनाज आदि बोने और अनाज पैदा करने का काम।
खेती से ही चिखुरी अपने परिवार का भरण-पोषण करता है।