Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కూర్పు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కూర్పు   నామవాచకం

Meaning : క్రమబధ్ధంగా ఒకదాని తరువాత ఒకదాన్ని కట్టడం

Example : తన శరీర నిర్మాణం సౌందర్యవంతంగా వుంటుంది.

Synonyms : కట్టు, నిర్మాణం, నిర్మితి, సృజించు, సృష్టించు


Translation in other languages :

बनने या बनाने का भाव या ढंग।

उसके शरीर की संरचना सुगठित है।
गठन, तराश, तर्ज, बनावट, रचना, संरचना

Meaning : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి

Example : నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు

Synonyms : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం


Translation in other languages :

मिलने की क्रिया या भाव।

नाटक की समाप्ति पर नायक और नायिका का मिलन हुआ।
अभिसार, अवमर्श, अवियोग, आमोचन, मिलन, मिलनी, मिलान, मिलाप, मेल, वस्ल, संगमन, संधान, संयोग, समन्वय, समन्वयन

A casual or unexpected convergence.

He still remembers their meeting in Paris.
There was a brief encounter in the hallway.
encounter, meeting

కూర్పు   క్రియ

Meaning : పనికొచ్చే వస్తువుగా తయారుచేయుట.

Example : అతను మట్టి యొక్క విగ్రహాన్నిచెక్కుతున్నాడు.

Synonyms : కూర్చు, చెక్కు, తీర్చు


Translation in other languages :

काट-छाँटकर या और किसी प्रकार काम की चीज़ बनाना।

वह मिट्टी की मूर्ति गढ़ रहा है।
आकार देना, गढ़ना, बनाना, रूप देना, सरजना, सिरजना, सृजन करना

Create by shaping stone or wood or any other hard material.

Sculpt a swan out of a block of ice.
sculpt, sculpture

Meaning : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం

Example : డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.

Synonyms : అనుసంధించు, ఎక్కించు, చేర్చు, జోడించు


Translation in other languages :

सितार, ढोल आदि की डोरी या तार कसना या तानना।

ढोलकिया ढोलक चढ़ा रहा है।
चढ़ाना

Alter or regulate so as to achieve accuracy or conform to a standard.

Adjust the clock, please.
Correct the alignment of the front wheels.
adjust, correct, set

కూర్పు   విశేషణం

Meaning : దారంతో అల్లినటువంటి

Example : ఆమె అల్లికగల చీరను కట్టుకుంది.

Synonyms : అల్లికతోకూడిన, నేత, పయనము


Translation in other languages :

जिस पर कलाबत्तू आदि के बेलबूटे बने हों।

वह कढ़ाईदार साड़ी पहनी हुई है।
कढ़ाईदार, कामदार

Meaning : పోగు చేయడానికి యోగ్యమైన

Example : సాహిత్యం ఒక సంకలనమైన విషయ సంగ్రహం

Synonyms : అనుసంధానం, సంకలనమైన, సంధానం


Translation in other languages :

चयन करने योग्य या चुनने योग्य।

साहित्य एक चयनीय विषय है।
चयनीय