Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదైన వాహనం పైన కూర్చోబెట్టడానికి చేసే పని
Example : గుర్రపువాడు పిల్లల్ని గుర్రం పైకి ఎక్కించాడు
Synonyms : ఎక్కించు, పైనవేయు
Translation in other languages :हिन्दी
किसी वाहन के ऊपर बैठने में प्रवृत्त करना।
Meaning : నిలబడకుండా ఉండటం.
Example : అతను పిల్లాడిని కుర్చీపై కూర్చోబెడుతున్నాడు.
Synonyms : కూకోబెట్టు, కూర్చుండబెట్టు
किसी को बैठने में प्रवृत्त करना।
Install App