Meaning : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
Example :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
Synonyms : కట్టు, కలుపు, కుట్టు
Translation in other languages :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeMeaning : ఒక దానిలోని చొప్పింపచేయడం
Example :
ఆమె తన అనుభవం యొక్క మాటలతో గుచ్చుతుంది
Synonyms : గుచ్చు
Translation in other languages :
Meaning : ఏదేని సమస్యకు లేదా ప్రశ్నకు జవాబు దొరుకుట.
Example :
ఈ సమస్య పరిష్కరించబడింది
Synonyms : చక్కజేయు, చక్కదిద్దు, చక్కబరచు, చక్కబెట్టు, చెరుపు, తీర్చు, దిద్దు, పరిష్కరించు, సంస్కరించు, సమాధానపరచు, సరిదిద్దు, సవరించు
Translation in other languages :
किसी समस्या या प्रश्न का ठीक उत्तर प्राप्त होना।
यह समस्या सुलझ गई।Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.