Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కూరిమి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కూరిమి   నామవాచకం

Meaning : మంచి స్వభావం కలిగి ఉండే స్థితి.

Example : సౌహార్థత వల్లనే సమాజంలో శాంతి స్థాపించవచ్చు.

Synonyms : మైత్రి, సౌహార్థత, స్నేహం


Translation in other languages :

सुहृद होने का भाव।

सौहार्द द्वारा ही समाज में शांति स्थापित की जा सकती है।
सौहार्द, सौहार्द्य

A friendly disposition.

friendliness

Meaning : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన

Example : చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.

Synonyms : అచ్చిక బుచ్చిక, ఇష్టం, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొందు, పొత్తు, ప్రియత్వం, ప్రేముడి, మమత, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖిత్వం, సఖ్యం, సగోష్టి, సహచరం, సాంగత్యం, సావాసం, సౌరసహచరం, సౌహార్థం, స్నేహం


Translation in other languages :

अपने से छोटों, हमजोलियों आदि के प्रति हृदय में उठने वाला प्रेम।

चाचा नेहरू को बच्चों से बहुत स्नेह था।
आबंध, आबंधन, आबन्ध, आबन्धन, नेह, प्यार, प्रेम, ममता, स्नेह

A positive feeling of liking.

He had trouble expressing the affection he felt.
The child won everyone's heart.
The warmness of his welcome made us feel right at home.
affection, affectionateness, fondness, heart, philia, tenderness, warmheartedness, warmness