Meaning : పిల్లలు సంతోషంతో చేసే శబ్ధం.
Example :
పిల్లలు అమ్మ ఒడిలో కేరింతలు కొడుతున్నాడు.
Synonyms : అరుపులుపెట్టు, ఆనందంతో కేకలువేయు, కేకలుపెట్టు, కేకలువేయు, కేరింతలుకొట్టు, హర్షధ్వనిచేయు
Translation in other languages :
आनंदसूचक अस्पष्ट शब्द करना।
बच्चा माँ की गोद में किलकारी मार रहा था।