Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కూడిక from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కూడిక   నామవాచకం

Meaning : ఒకటి కంటే అధికమైన సంఖ్యలను కలిపే క్రియ

Example : మొత్తం అంకెల కూడితే ఎంతవుతుంది ?

Synonyms : కూడుట, సంకలనం


Translation in other languages :

एक से अधिक संख्याओं को जोड़ने की क्रिया।

इन अंकों का जोड़ सावधानीपूर्वक करना।
जमा, जुड़ाई, जोग, जोड़, जोड़ कर्म, जोड़ाई, योग, योगकरण

Meaning : గణితంలో కూడటానికి ఉపయోగించే చిహ్నం

Example : ఈ గణిత ప్రశ్నల్లో కూడిక బదులు తీసివేత చిహ్నాన్ని వుంచారు.

Synonyms : +


Translation in other languages :

गणित में जोड़ का चिह्न।

इस गणित के प्रश्न में धन की जगह ऋण का चिह्न लगा है।
धन

Meaning : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి

Example : నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు

Synonyms : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం


Translation in other languages :

मिलने की क्रिया या भाव।

नाटक की समाप्ति पर नायक और नायिका का मिलन हुआ।
अभिसार, अवमर्श, अवियोग, आमोचन, मिलन, मिलनी, मिलान, मिलाप, मेल, वस्ल, संगमन, संधान, संयोग, समन्वय, समन्वयन

A casual or unexpected convergence.

He still remembers their meeting in Paris.
There was a brief encounter in the hallway.
encounter, meeting

Meaning : అందరు ఒక విషయం మీద ఒక చోటకు చేరి చర్చించుకొనే సభ

Example : నేను సాధువుల సమ్మేళనసభలో హాజరు అవ్వడానికి వెల్తున్నాను.

Synonyms : సభ, సమావేశం, సమ్మేళనసభ


Translation in other languages :

कुछ लोगों का किसी विशेष कार्य के लिए कहीं इकट्ठे होने की क्रिया।

मैं संत समागम में भाग लेने जा रहा हूँ।
समागम, समागमन

The social act of assembling.

They demanded the right of assembly.
assemblage, assembly, gathering