Meaning : ఎదైనా జాతరలో నిభందనలతో కూడిన పోరు అది ఇద్దరి వ్యక్తులు ఆయుదాలు లేకుండా కలబడే స్థలం
Example :
ఈ జాతరలో కుస్తీ స్థలం కూడా ఏర్పాటు చేయబడింది.
Translation in other languages :
बराबर के पहलवानों की वह कुश्ती जो जोड़ बदलकर लड़ी जाए और जिसमें जीतनेवाले को कुछ इनाम मिले।
इस मेले में दंगल का आयोजन भी किया गया है।