Meaning : ఆయుధాలు లేకుండా ఒకరికొకరు పోట్లాడుకోవడం
Example :
మోహన్ కుస్తీ చేయడం కోసం ప్రతిరోజు మల్లయుద్ధ ప్రదేశానికి వెళ్ళాడు.
Synonyms : మల్లయుద్ధం
Translation in other languages :
दो पहलवानों की एक दूसरे को बलपूर्वक पछाड़ने या पटकने के लिए लड़ने की क्रिया।
मोहन कुश्ती लड़ने के लिए प्रतिदिन अखाड़े में जाता है।The act of engaging in close hand-to-hand combat.
They had a fierce wrestle.Meaning : ఇద్దరు కలియబడి చేయు పోట్లాట
Example :
వారిద్దరు బాగా గొడవ పడుతున్నారు.
Synonyms : గొడవ, జగడం, దొమ్మి యుద్దము, దొమ్ములాడు, ద్వంద్వ యుద్దము, పోట్లాడు, పోరాటం
Translation in other languages :
वह मारपीट जिसमें खींचने या ढकेलने के लिए हाथ,पैर दोनों का प्रयोग किया जाता है।
उन दोनों में खूब हाथापाई हुई।