Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కుళ్ళిపోయిన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కుళ్ళిపోయిన   విశేషణం

Meaning : పాడైపోవడం

Example : కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.

Synonyms : చెడిపోయిన


Translation in other languages :

सड़ने वाला।

सड़नशील पदार्थों को घूर में डालकर खाद बनाया जाता है।
सड़नशील

Meaning : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,

Example : పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.

Synonyms : చెడిపోయిన, పాడైపోయిన, పాసిపోయిన


Translation in other languages :

देर का पका हुआ या एक रात पहले का पका हुआ।

बासी भोजन शरीर के लिए हानिकारक होता है।
पर्युषित, बसिया, बासी

Meaning : చీము, రక్తంతో వికారంగావున్న.

Example : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.

Synonyms : కుళ్ళిన, క్రిమిసంక్రమితమైన, చెడిన, చెడిపోయిన


Translation in other languages :

मवाद से भरा हुआ।

पके फोड़े को प्रतिदिन साफ करना चाहिए।
पका, पूति, पूतिक, पूयित

Meaning : క్రిములు కీటకాలున్న పండ్లు

Example : అమ్మ పురుగుపట్టిన పండ్లను చెత్తకుండీలో పడవేసింది

Synonyms : పురుగుపట్టిన


Translation in other languages :

जिसमें कीड़े पड़े हों (फल)।

माँ ने किनाह फलों को कूड़ेदान में डाल दिया।
किनाह

Infested with or damaged (as if eaten) by worms.

vermiculate, worm-eaten, wormy