Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చీము, రక్తంతో వికారంగావున్న.
Example : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
Synonyms : కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన, చెడిపోయిన
Translation in other languages :हिन्दी
मवाद से भरा हुआ।
Meaning : చెడువాసన వచ్చేటటువంటి
Example : భిక్షగాడు కుళ్ళిన భోజనాన్ని తింటున్నాడు.
Synonyms : పాచిపోయిన
जो अधिक समय तक पड़ा रहने के कारण दुर्गंधयुक्त और कसैला हो गया हो।
Meaning : ఏదైతే చెడిపోయిందో
Example : చెడిపోయిన పదార్థాన్ని చెత్తబుట్టలో పడవేయి
Synonyms : చెడిపోయిన
जो खराब हो गया हो।
Install App