Meaning : దొంగతనం లేదా మోసాలకు పాల్పడని వ్యక్తి
Example :
మేము అతన్ని మర్యాదస్థుడని అనుకున్నాం, కానీ అతడు చాలా పెద్ద దొంగగా మారాడు
Synonyms : దొడ్డ మనుష్యుడు, పెద్ద మనుష్యుడు, మర్యాదస్థుడు
Translation in other languages :
A man of refinement.
gentleman