Meaning : తక్కువ కులంలో జన్మించిన వ్యక్తి
Example :
ఆ అహంకారి కులహీనులను చిన్నచూపుతో చూస్తాడు.
Synonyms : కులహీనవ్యక్తి, కులహీనుడు
Translation in other languages :
निम्न कुल में जन्मा व्यक्ति।
वह अहंकारवश अकुलीनों को हेय दृष्टि से देखता है।