Meaning : తలపై సహజంగా పెరిగేవి
Example :
నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
Synonyms : బొచ్చు, రోమం, వెంట్రుకలు
Translation in other languages :
Meaning : జడ వేసుకోవాలంటే ఉపయోగపడేది
Example :
అమ్మ బాలుడి ముంగురులను జుట్టు రూపంలో వేసింది
Synonyms : జుట్టు, జుత్తు, వెంట్రుకలు
Translation in other languages :