Meaning : చెట్లను నరకడానికి ఉపయోగపడే ఇనుప సాధనం
Example :
అతడు శత్రువుల మీద గొడ్డలితో దాడి చేశాడు.
Synonyms : కుఠాటంకము, గండ్రగొడ్డలి, గొడ్డలి, చిప్పగొడ్డలి, ద్రుఘణము, సుథితి, స్వధితి
Translation in other languages :
A pike fitted with an ax head.
halberd