Meaning : పళ్ళతో చేసే పని
Example :
రాత్రి నిద్రపోయే సమయంలో దోమలు బాగా కుడుతున్నాయి.
Synonyms : కొరుకు
Translation in other languages :
To grip, cut off, or tear with or as if with the teeth or jaws.
Gunny invariably tried to bite her.Meaning : సూదిలో దారం ఎక్కించి కుట్టుట.
Example :
లత చొక్కాకి కాజాను కుట్టింది.
Synonyms : కుట్టటం
Translation in other languages :
किसी बड़ी वस्तु में कोई छोटी वस्तु किसी माध्यम से जैसे सुई डोरे आदि से जोड़ना।
लता कुर्ते में बटन टाँक रही है।Meaning : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
Example :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
Synonyms : కట్టు, కలుపు, కూర్చు
Translation in other languages :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeMeaning : సూది దారం తో చేసే పని
Example :
దూదెకుల వాడు బొంత కుడుతున్నాడు
Translation in other languages :
Meaning : బట్టలు మొదలైన ముక్కలను సూది, దారం సహాయంతో కలపడం
Example :
దర్జీ కుర్తాను కుట్టుతున్నాడు
Translation in other languages :
कपड़े आदि के टुकड़ों को तागे आदि की सहायता से जोड़ना।
दर्ज़ी कुर्ता सी रहा है।Create (clothes) with cloth.
Can the seamstress sew me a suit by next week?.Meaning : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
Example :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
Translation in other languages :
Meaning : సూది దారం తో చేసే పని
Example :
చిన్న పరుపును కుడుతున్నారు
Meaning : సూది దారంతో చేసే పని
Example :
ఆ కుత్త కుట్టేశాడు