Meaning : వేరొకరితో కుట్టుపని చేయించు
Example :
మేము దర్జీతో బట్టలు కుట్టిస్తాము
Synonyms : కుట్టింపజేయు
Translation in other languages :
किसी को सीने में प्रवृत्त करना।
हम दर्ज़ी से कपड़े सिलवाते हैं।Meaning : వేరు వేరుగా ఉన్నదానిని కలపడానికి చేసే పని
Example :
అమ్మమ్మ పనిమనిషితో విస్తర్లు కుట్టిస్తోంది
Translation in other languages :