Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చిత్రకారుడికి బొమ్మగీయడానికి ఉపయోగపడేది
Example : శిష్యుడు వెదురుపై కుంచెతో రాస్తున్నాడు.
Synonyms : కలం
Translation in other languages :हिन्दी
लकड़ी आदि का बना वह लेखन उपकरण जिसे स्याही में डुबा-डुबाकर लिखा जाता है।
Meaning : బొమ్మగీయుటకు ఉపయోగించు కలములాంటి పరికరము.
Example : అతడు కుంచెతో బొమ్మలకు రంగులు నింపుతున్నాడు.
Translation in other languages :हिन्दी English
चित्रकार के रंग भरने की कलम।
A brush used as an applicator (to apply paint).
Install App