Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కుంకుమం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కుంకుమం   నామవాచకం

Meaning : గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగే పువ్వు

Example : నాకు కుంకుమ పువ్వు వేసిన కేసరి అంటే చాలా ఇష్టం.

Synonyms : కాశ్మీర జన్మం, కాశ్మీరం, కుంకుమపువ్వు, రక్తాంగం, లోహిత చందనం


Translation in other languages :

ठंडे देश में होने वाले केसर के पौधे के फूल का सींक या तंतु जैसा पुष्पांग जिनसे उत्कृष्ट सुगंध निकलता है।

मुझे केसर डली कुल्फ़ी बहुत पसंद है।
कालीयक, कुंकुम, कुमकुम, कुसुंभ, कुसुम्भ, केशर, केसर, चारु, ज़ाफ़रान, जाफरान, पिण्याक, रक्तांग, रुचिरा, लसा, वेर

Dried pungent stigmas of the Old World saffron crocus.

saffron

Meaning : పిల్లలు ఎర్రగా పుట్టడం కోసం గర్భణీస్త్రీలు ఈ పూలను పాలలో వేసుకొని సేవిస్తారు.

Example : కుంకుమపువ్వును సుగంధపదార్థాలలో కాకుండా ధార్మిక కార్యాలలో కూడా ఉపయోగిస్తారు

Synonyms : అగ్నిశికం, కాశ్మీరజన్మం, కుంకుమపువ్వు, కేసరం, గోరసం, జూఫరా, రక్తాంగం, వీరశఠం


Translation in other languages :

ठंडे देश में होनेवाला एक पौधा जिसके फूलों की सींके उत्कृष्ट सुगंध के लिए प्रसिद्ध हैं।

केसर से प्राप्त सुगंधित पदार्थ का प्रयोग खाद्य पदार्थों तथा औषधियों में होता है।
कुंकुम, कुमकुम, कुसुंभ, कुसुम्भ, केशर, केसर, ज़ाफ़रान, जाफरान, रक्तसंज्ञक, वाह्लीक, वेर

Old World crocus having purple or white flowers with aromatic pungent orange stigmas used in flavoring food.

crocus sativus, saffron, saffron crocus