Meaning : ఎర్ర రంగులో ఉండే పొడి లేదా దేవుని గుడిలోఉండేది
Example :
పిల్లలు కుంకుమ తీసుకొని హోలీ ఆడడానికి బయలుదేరారు.
Translation in other languages :
लाख या काँच का बना वह पोला गोला जिसमें अबीर या गुलाल भर कर एक दूसरे पर फेंकते हैं।
बच्चे कुमकुमा ले कर होली खेलने निकल पड़े।Meaning : హిందువులు నుదటన పెట్టుకునే ఎర్రని పొడి
Example :
అతడు ప్రతిరోజు కుంకుమ, చందనం మొదలగు వాటితో ప్రభువుకు పూజ చేస్తాడు.
Translation in other languages :
Meaning : నుదుటన ఎరుపు రంగులో పెట్టుకునే తిలకం
Example :
వరుడు పెళ్ళి కూతురికి కుంకుమ పెడుతున్నాడు.
Meaning : హిందువుల నుదటన ధరించే పొడి
Example :
ఆధునిక యుగంలో కొందర పట్టణ వివాహితులు సిందూరం పెట్టుకోవడానికి ఇష్టపడరు.
Synonyms : సిందూరం
Translation in other languages :