Meaning : కీటకాలను చంపడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం.
Example :
పంటలను రోగాలనుండి రక్షించుటకు క్రిమిసంహారిని ఉపయోగిస్తారు.
Synonyms : క్రిమిసంహారక మందు, క్రిమిసంహారి
Translation in other languages :
कीड़ों को मारने के लिए उपयोग में लाया जाने वाला रसायन।
फसलों को रोग से बचाने के लिए कीटनाशक का प्रयोग किया जाता है।A chemical used to kill pests (as rodents or insects).
pesticideMeaning : క్రిములు కీటకాలను తిని కడుపు నింపుకునే జీవి.
Example :
బల్లి కీటక భక్షిని.
Synonyms : కీటక భక్షిని
Translation in other languages :
कीड़े-मकोड़े खाकर पेट भरनेवाला जीव।
छिपकली कीटभक्षी है।Any organism that feeds mainly on insects.
insectivoreMeaning : క్రిములను నాశనంచేసేది
Example :
నిల్వ ఉన్న నీటిగుంటలలో కీటకనాశక మందులను చల్లారు.
Synonyms : క్రిమినాశిని
Translation in other languages :
Preventing infection by inhibiting the growth or action of microorganisms.
bactericidal, disinfectant, germicidal